Pegasus: Mamata Banerjee VS PM Modi - 'Khela Hobe' | 2024 General Elections | Oneindia Telugu

2021-07-23 18,374

Mamata Banerjee On Pegasus Spyware: West bengal chief minister Mamata Banerjee says she plastered phone camera to prevent Pegasus Spyware. Mamata Banerjee on Wednesday took her "Khela Hobe" slogan to the national stage and declared that "Khela" will now happen in all states until the BJP is removed from the country.

#PegasusSpyware
#MamataBanerjee
#KhelaHobe
#PMModi
#BJP
#TMC
#2024LokSabhaelections


మమతా బెనర్జీ నాయకత్వంలోని ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ఏటా జులై 21న అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తుండటం ఆనవాయితీ. రాజకీయ పోరాటంలో అసువులబాసిన కార్యకర్తలను స్మరించుకునే ఆ కార్యక్రమాన్ని ఈసారి అసాధారణ రీతిలో నిర్వహించారు. కోల్ కతాలో ఏర్పాటు చేసిన భారీ సభను ఉద్దేశించి సీఎం మమత చేసిన ప్రసంగాన్ని మొత్తం ఆరు రాష్ట్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.